Sunday, December 11, 2011




సంస్కృత సూక్తులు


1.జీవంతం మృతవన్మన్యే దేహినం ధర్మ వర్జితం
మృతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవీ న సంశయః.
ధర్మాన్ని త్యజించిన వ్యక్తి జీవించి ఉన్నా మృతునిగా పరిగణింప బడుతాడు. ధర్మాన్ని పాటించిన వాడు మృతుడైనా చిరంజీవి అనటంలో సందేహంలేదు.

No comments:

Post a Comment